php

ఈ వీకెండ్ ఎలాగైనా drupal నేర్చుకోవాలని పట్టుదలగా స్టార్ట్ చేసాను. నేర్చుకోవడం అంటే ఆ పరిధిలో ఏదైనా చెయ్యగలగడం. php క్షుణంగా తెలియకపోతే drupal తెలుస్కోగలం తప్ప నేర్చుకోలేము అని తెలిసింది. అందుకే drupal హోల్డ్ లో పెట్టి php స్టార్ట్ చేసాను. php నేర్చుకోవాలంటే HTML, CSS, javascript కంప్ల్స్ సరీ తెలియాలి అని తేలింది. ఇప్పుడు ఇవన్నీ నాకవసరమా అని ఆలోచించుకుంటే, నా లక్ష్యం linux, core java, drupal నేర్చుకోవడం నెరవేరాలంటే తప్పదు.

php is interesting and we must know MySQL to work with php.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.