సింహా ఆడియో సాంగ్స్

సింహా సాంగ్స్ ఒకసారి విన్న తర్వాత నా అభిప్రాయం:

మాస్ హిరోకు నిర్వచనం బాలకృష్ణ. అన్నీ కుదిరితే మెగాస్టారునే చాలెంజ్ చేయగల హిరో. రెండు మూడు సార్లు చేయడమే కాదు, ఒకసారి మెగాస్టారుకే టార్గెట్ సెట్ చేసాడు. దానికి రీచ్ అవ్వడానికి మెగాస్టార్ కూడా బాలకృష్ణ ఫార్ములానే ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ గోల్డెన్ ఓల్డ్ రోజులు ముగిసాయి. ఇప్పుడంతా యువ రక్తం.

వారితో పోటి పడటానికి బాలకృష్ణ సిద్దం అవుతున్నాడు. సాంగ్స్ ఎలా వున్నాయి అంటే బాలకృష్ణ సాంగ్స్ లానే వున్నాయి అంటాను.. అంటే నా ఉద్దేశం సాంగ్స్ స్టైల్, బీట్స్ అన్నీ కూడా ‘బాలకృష్ణ అనే పరిధి’ నుంచి బయటకు వచ్చి చేసిన సాంగ్స్ కాదు. ఈ పాటలు బాలకృష్ణ అంటే ఇష్టం, మాస్ అంటే ఇష్టం, చక్రి అంటే విరక్తి లేకపోతే నచ్చుతాయి. ఫైనల్ గా another బాలకృష్ణ మూవీ వస్తుంది అనే ఫీలింగ్ ఇస్తాయి. మ్యూజిక్ లో కొత్తదనం ఏమీ లేదు. మాస్ కు కావలసినంత పంచ్ మాత్రం వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.