mY pROJECTS uPDATE

1) HTML >> CSS >> javasacript >> PHP >> druapl
druapl క్షుణంగా నేర్చుకోవాలంటే PHP తెలిసుండాలి. PHP తెలియాలంటే HTML ,CSS , javasacript తెలిసుండాలి. javasacript fundamentals ఈ రోజు ఫినిష్ చేయగల్గితే, PHP ఈ వీకెండ్ ఫినిష్ చేసేయవచ్చు. గత రెండు రోజులుగా HTML ,CSS fundamentals ఫినిష్ చేసాను.

druapl క్షుణంగా తెలుసుకోవడం నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. ఎన్ని రోజులు పడుతుందో తెలియాలి. హొం పేజి, గ్యాలరీ నాకు నచ్చే విధంగా నేను సొంతంగా డిజైన్ చేయగల్గితే చాలు.

2) సినిమా స్క్రిప్ట్:
ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఒన్ లైన్ ఆర్డర్ ఇచ్చాడు. అదే విధంగా సెకెండ్ ఆఫ్ ఇవ్వమని అడిగాను. అది కూడా వచ్చేస్తే, . ఈ వారంలో ఫ్రెండ్ కు పెద్ద పేరున్న టెక్నిషియన్స్ తో వర్క్ చేసే అవకాశం రావడంతో అసోసియేట్ డైరక్టర్ గా ఇంకో సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా అయ్యేలోపు వాడి ఒన్ లైన్ ఆర్డర్ ను నా స్టైల్లో ఒన్ లైన్ ఆర్డర్ గా మార్చితే చాలు. మా కథకి మొదలు ఏమిటి అనేది తయారు చేసాను. అది ప్రేక్షకులకు ఎలా చెప్పాలనే దాని మీద నేను ఒక వర్షన్ తయారు చెయ్యాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.