అందరివాడు ఎవరివాడు కాడా ?

నిన్న చిరంజీవి మీద ఒక చాలా ఇంటరె స్టింగ్ టాపిక్ గమనించాను. ఇవన్ని నిజాలు, చిరంజీవి అసమర్ధడు, చిరంజీవి పిరికివాడు అని వాదిస్తున్న చదువుకొని వున్నత స్థానాలలో వున్న వాళ్ళ మాటలు వింటుంటే నాకు నోట మాట రాలేదు. ఆ టాపిక్ సారంశం:

చిరంజీవి అందరివాడు గానే ఎందుకు వుండాలనుకుంటున్నాడు ? సినిమా వ్యాపారం చేసుకోవడానికా ?

పేద ప్రజల కష్టార్జితం సినిమా టిక్కెట్ల రూపంలో దోచుకోవడానికా ? (స్వర్గీయ వై.యస్ మాటలు)

అసమర్ధడుగా ఎందుకు కుల, మత, ద్వేషాలు సృష్టించలేక పోతున్నాడు ? సృష్టించలేక పోవడానికి చిరంజీవి పిరికితనమే కారణమా ?

అందరివాడు కావాలనుకొని కలలు కంటూ ఎవరివాడు కాకుండా పోతున్నాడు. రోజు రోజుకి గౌరవాన్ని కోల్పోతున్నాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, వేరే వాళ్ళ అభిప్రాయం, Xclusive. Bookmark the permalink.