వరుడు కలక్షన్స్ – అల్లు అర్జున్

గట్స్ వున్న యాక్టర్ గా అల్లు అర్జున్ ఆర్య2 లో బాగా నచ్చేసాడు. వరుడు ఎటువంటి పరిస్థితులలో టాక్ రాకుండా పడే షో మిస్ అవ్వకూడదు అనుకున్నాను. కొన్ని కారణాల వలన మిస్ అయ్యాను. టాక్ తెలిసిసాక ధైర్యం చేయలేకపోయాను. దానికి తోడు వ్యక్తిగతంగా సినిమా మూడ్ లో లేకపోవడం వలన, వరుడు సినిమా చూసిన వారెవతోనూ మాట్లాడలేదు.

వెబ్ టాక్ & కలక్షన్స్
ఏక్ నిరంజన్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో వరుడు సినిమాకు కుడా అటువంటి టాకే వచ్చింది. వరుడు కలక్షన్స్ చూస్తుంటే అల్లు అర్జున్ విషయంలో వెబ్ టాక్ మరోసారి ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో మనకు నచ్చని చిన్న అంశం వుంటే, టాక్ ఘోరంగా చెప్పడం పరిపాటి అయిపోయింది. బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేసిది దురాభిమానులు మాత్రమే అనుకుంటే పొరబాటు. It became just like that.

ఫైనల్ గా వరుడు సినిమా అల్లు అర్జున్ ను ఒక మెట్టుపై నిలబెట్టే సినిమాలానే అనిపిస్తుంది. మొత్తం డామేజ్ అంతా గుణశేఖర్ కే.

వెబ్ టాక్ అంటే ఆవేశంతో చూసే మొదటిరోజు టాక్ లా తయారయ్యింది తప్ప, విశ్లేషాత్మక కోణంలో వుండటం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.