నేను వ్రాయగలను

నిర్దిష్టమైన , కచ్చితమైన లక్ష్యాలు నా ముందున్నాయి. అయినా కాని ఉహించినంత ముందుకు సాగడం లేదు. పోగ్రస్ చాలా స్లో వుంది.

HTML .. CSS .. JAVASCRIPT .. PHP .. DRUPAL .. ఇది బాగానే సాగుతుంది. లోకల్ హోస్ట్ లో DRUPAL ఇనస్టాల్ చేసాను. VIEWS మీద గ్రిప్ వస్తే, దీని పని అయిపోయినట్టే.

అసలైన స్క్రిప్ట్ వర్క్ మాత్రం స్లో అయిపోయింది. రోజుకో ఇంగ్లీష్ సినిమా చూడాలనుకున్నాను. But NO TIME AT ALL. పదేళ్ళు పని చేసిన పాత ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చేలా వుంది. దేవుడు కరుణిస్తే I will be happy. ఇంటి నుంచి పని చేసే అవకాశం వుంటుంది. బ్లాగు కోసం వేస్ట్ చేసే టైం అంతా సినిమాలు చూడటానికి వెచ్చించవచ్చు.

ఎవరికైనా నచ్చుతుందా లేదా అనేది తర్వాత సంగతి. నేను వ్రాయగలను అనే నమ్మకం ఈ బ్లాగు నాకు కలిపించింది. ఈ బ్లాగు ద్వారా నేను నేర్చుకోవలసింది ఇంకా ఏమీ లేదు. MAC కంప్యూటర్ ఒకటి కొనుక్కొని దాంట్లో నా సొంత డబ్బా వ్రాసుకుంటే బెటర్ అనే ఆలోచనలో వున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.