పులి హంగామా – Drupal Learning Status

CCK, VIEWS బేసిక్స్ నేర్చుకున్నాను.  కాకపొతే ప్రాక్టిస్ చెయ్యక పోవడం వలన కాన్ఫిడెన్స్  రాలేదు.  నా సొంతంగా ఈ క్రింది విధంగా gallery క్రియేట్ చెయ్య గల్గితే jaichiranjeeva సైటు UP చేసేయవచ్చు.

http://www.lullabot.com/articles/photo-galleries-views-attach

పవన్ కళ్యాన్ ‘పులి’ ఆడియో రిలీజ్ లోపు నేర్చేసుకోవాలి.  పులి హంగామా ‘ఓ రెంజ్’ లో చెయ్యాలని ఆశ.  ఇండియాలో  పాత స్నేహితులందరినీ సినిమా హంగామా కోసం లైనులో పెట్టాలి.

Stay tuned .. Don’t miss పులి హంగామా @ jaichiranjeeva.com

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.