Puli Hungama ..

ఏ సైటులో చూసినా ads హాడావుడి ఎక్కువ కనిపిస్తుంది. సింపుల్ గ్యాలరీ కోసం రెండు రోజుల నుంచి కష్టపడుతున్నాను. పులి స్టిల్స్ రావడానికి టైం వుందనుకున్నాను. సరప్రైజింగ్ గా నిన్ననే వచ్చేసాయి. గ్యాలరీ క్రియేట్ చెయ్యడంపై పూర్తి అవగాహనా రాకుండానే, ఈ గ్యాలరీ క్రియేట్ చేసాను.

http://www.jaichiranjeeva.com/content/komaram-puli-working-stills
http://www.jaichiranjeeva.com/content/komaram-puli-publicity-stills

హోం పేజిలో మంచి teaser కోసం కష్ట పడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.