నెక్స్ట్ మెగా మూవీ వేదం ?

కాలం కలిసి రాక గతం రెండు అల్లు అర్జున్ సినిమాలు ఆర్య2, వరుడు ప్రేక్షకాదరణ పొందలేదు. కాని ఆర్య2 సినిమా నాలాంటి మెగా అభిమానులను నచ్చితే, వరుడు మాత్రం ఎవరికీ నచ్చలేదు. ప్రయత్నాలు విజయం సాధిస్తేనే మరిన్ని ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం వుంటుంది. ఆర్య2, వరుడు కోవలనే అల్లు అర్జున్ ఎక్సపరమెంట్ చేస్తున్న మరో సినిమా వేదం. ఈ సినిమా అయినా ప్రేక్షకాదరణ పొంది అల్లు అర్జున్ కు కావలసిన ఉత్సాహాన్ని ఇవ్వాలని మన స్పూర్తిగా కోరుకుంటున్నాను.

కొమరం పులి సినిమాతో స్టార్ట్ చేయాలనుకున్న మెగా హంగామా వేదం సినిమాతో మొదలవుతుంది. watch out jaichiranjeeva.com for vedam hungamaa.

You are most welcome to join with me @jaichiranjeeva.com

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.