డాక్టర్ అద్దంకి శ్రీనివాస్

డాక్టర్ అద్దంకి శ్రీనివాస్. ఈయన సొంతంగా సృష్టించిన మాటలో .. ఎక్కడైనా సేకరించినవో తెలియదు. ఈయన చెప్పిన మాటల్లో నేను గ్రహించినవి.

ఎల్లప్పుడూ ఆనందంగా వుండాలంటే ఈ ఏడు అలవాట్లు చేసుకోవాలని సూచించారు. నేను పూర్తిగా అంగీకరిస్తాను.

1) ఎప్పుడూ ఎవరినీ ద్వేషించకుండా వుండాలి.
2) ఎప్పుడూ మనసును ఆందోళనకు దూరంగా వుంచాలి. కంగారు పడకూడదు.
3) నిరాడంబర జీవనం సాగించాలి.
4) తక్కువ ఆశీంచాలి .
5) ఎక్కువ త్యాగం చెయ్యాలి.
6) ఎల్లప్పుడూ నవ్వుతూ వుండాలి.
7) తీరిక సమయాలలో – నచ్చిన, నమ్మిన భగవన్నామస్మరణ చెయ్యాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.