Mumbai vs Chennai

IPL ఫైనల్స్ Mumbai vs Chennai అయితే బాగుంటుంది. మంచి మజా వస్తుంది. బెట్టింగ్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతాయి.  

 

Bangalore Vs Deccan అయితే  ఫైనల్స్ ఫుల్ డల్.

Mumbai or Chennai ఏదో ఒకటి ఫైనల్స్ లో వుంటే, డల్ కాదు కాని  ఒక మాదిరిగా వుంటుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.