Darling Web Reviews

ఒక మాదిరి సినిమా బ్యాడ్ టాక్ కు కారణం భారీ అంచనాలు. ప్రభాస్ నుంచి పెద్ద హిట్ ఎక్సపెట్ చేయడం వలన గత రెండు మూడు సినిమా బాగా నిరాశ పరిచాయి. తొలిప్రేమ డైరక్టర్ తో ప్రభాస్ సినిమా చాలా బాగుంది అనిపించు కాకపోయినా, “పర్వాలేదు .. ఒకసారి చూడవచ్చు” అని మొదటి రోజు టాక్ రావడం ఆనందదాయకం. సమ్మర్ హాలీడేస్ ఈ సినిమా హిట్ రేంజ్ పెరగడానికి ఉపయోగపడతాయి అని ఆశీస్తున్నాను.

Telugucinema.com Bottom-line!

Darling is plain simple movie with no big twists and turns. Although the film’s central idea of ‘imagined’ character appearing in real life might seem novel but the same idea came in one of Rajashekar’s early movies. On the whole, the film is just time pass flick.

Rating: 3/5

Greatandhra.com Bottom Line: Watch it without big expectations. It will not disappoint you.

 Rating: 3/5

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, వేరే సైటు నుంచి కాపీ, సినిమా. Bookmark the permalink.