Power of MASS & FANS – Simha

బాలకృష్ణ గత రెండు/మూడు సినిమాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి ..
మాస్ అంటే చిన్నచూపు ..
ఫ్యాన్స్ అంటే చిన్నచూపు ..
కేవలం ఈ వర్గ ప్రేక్షకులను మాత్రమే తీసిన సినిమా సింహా ..
కళ్ళు చెదిరిపోయే ఓపినింగ్స్ .. that is the Power of MASS and FANS ..

సినిమాకు లాంగ్ రన్ కావాలంటే ఈ ప్రేక్షకులు సరిపోరు .. ఇప్పుడున్న బాలకృష్ణ పరిస్థితులలో సింహా చేయడం కరెక్ట్ నిర్ణయమే. Congrats to NBK and Nandamuri Fans ..

ఇది ఒక సినిమాలకే పరిమితం కాదు .. రాజకీయలకు కూడా వర్తిస్తుంది .. అభిమానులకు రాజకీ యాలుతెలియవు అనుకుంటూ, వలస నాయకులపైనే ఆదారపడి ప్రత్యర్దుల చేతిలో ఘోర పరాజయాన్ని చూసిన చిరంజీవి, Power of MASS & FANS తెలుసుకని, వారిపై గౌరవాన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో కూడా చూపిస్తే తన సత్తా ఏమిటో రాజకీయలలో కూడా చూపించగలడు అని అనిపిస్తుంది..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.