కన్‌ఫ్యూజన్

http://ongoluseenu.blogspot.com/2010/05/blog-post_06.html

http://jokabhiramayanam.blogspot.com/2010/05/blog-post_06.html

 కన్‌ఫ్యూజన్:
ఈరోజు అంతా  కన్‌ఫ్యూజన్ కు సంబంధించిన పోస్టులే తగులుతున్నాయి.

మనలో నీతి ఎంత ? … తెలంగాణ ఉద్యమం పేరుతొ తెలుగుతల్లిని అవమానిస్తుంటే ఖండించే నాయకుడు లేడు.

తెలంగాణ ఉద్యమం పేరుతొ ప్రజలను రెచ్చగొడుతూ పార్టీని బలం చేసుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్న పార్టీని ఎందుకు నిలదీయలేకపోతున్నాము ?

కేంద్రం తెలంగాణ ఇస్తానని చెప్పింది. మళ్లీ వెంటనే మాట మార్చింది. కీలక సమయంలో తెలంగాణ నాయకులు రాజకీయంగా ఎందుకు ఒత్తిడి పెంచలేక పోతున్నారు ?

తెలంగాణకు, పై లింకులకు ఏమిటి లింకు అనుకుంటున్నారా ? … మొదటి లింకు ప్రాంతీయ విద్వేషం .. రెండో లింకు రాజకీయ పలుకబడి .. రెండు సందర్బాలలో రాజకీయ నాయకులే కారణం.

నిజమైన నాయకులు సమస్యలపై పోరాటం చెయ్యాలి. ప్రజలకు భద్రతాభావం కలిపించాలి. ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టిస్తే, తాత్కాలికంగా వారు విజయం సాధించారు అని అనిపించినా, చివరికి వారికే తగలడం ఖాయం.

వురి తీయవలసింది ఉగ్రవాదులను, ఉన్మాదులను మాత్రమే కాదు. కారకులైన ప్రతి రాజకీయ నాయకుడిని, అటువంటి నాయకులను సపోర్ట్ చేసే ప్రతివాడిని. అది ఒక దేవుడి వల్లే సాధ్యం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, Xclusive. Bookmark the permalink.