కమర్షియల్: సున్నితం: రియాల్టీ

జీవితమే ఒక మాయ. సినిమా, మాయలో పెద్ద మాయ. ప్రేక్షకులను ఎంత మాయ చేయగల్గితే అంత విజయం సాధించవచ్చు.

కొన్ని కొన్ని సన్నివేశాలు యదార్ద సంఘటనల నుంచి తీసుకొని వున్నా, కల్పిత ఉహా సన్నివేశాలే ఎక్కువ వుంటాయి.

రియాల్టీ: ఏ సన్నివేశమైనా ఆ క్షణంలో నిజం అనిపించాలి.

సున్నితం: అందరినీ ఆకట్టుకోవాలంటే అతి వుండకూడదు .శృతి మించకూడదు.

కమర్షియల్: క్రిటికల్ థింగ్.ఎంత జనరంజకంగా చెపుతున్నాము .. పలుసార్లు చూడాలనిపించాలి.

ఈ మూడు క్వాలిటీస్ క్రిష్’గమ్యం’ సినిమాలో చూసాను. క్రిష్’వేదం’ కోసం వేయి కళ్ళతో వెయిటింగ్. ఈ సినిమా సంచలన విజయం అవుతుందనిపిస్తుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ అంటే నాకు అయిష్టం లేదు. సో కచ్చితంగా నేను మెచ్చే సినిమానే అవుతుందని అనుకుంటున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.