డార్లింగ్ రివ్యూ

సినిమా ఎలా వుంది ?
బావుంది. ఒకసారి చూడవచ్చు.

సినిమా గొప్పతనం/కొత్తదనం ఏమిటి?
గొప్పతనం/కొత్తదనం ఎమీ వున్నట్టు అనిపించ లేదు. కాని ఒక సెంట్ మెంట్ సీను మాత్రం అదిరింది. స్టోరీ కూడా పర్వాలేదు.

ఫస్ట్ ఆఫ్ లో లేని కథను సృష్టించడం బాగోలేదు అన్నారు ?
నేను తెలిసే చూసాను కాబట్టి నాకేమి అనిపించలేదు. తెలియకుండా చూస్తే డైజస్ట్ చేసుకోవడం కష్టమెమో.

ప్రభాస్ ఎలా చేసాడు ?
తన రోల్ తను చేసాడు. క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే రోల్. ఆడియో ఫంక్షన్ లో రాజమౌలి చెప్పినట్టు ఒక మాస్ మూవీ పడాలి ఇప్పుడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.