good one for confusion

ఒక పని కోసం మనం అభిమానించే మనిషి మనలని కలవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, కలవకుండా తప్పించు కోవడం ఆ మనిషిని అవమానించడమా ?

కలిసి నేను మీ కోరే పనిని చేయలేను అని చెప్పడం అవమానించడమా ?

http://rgvzoomin.com/respectful-disrespect/

నా దృష్టిలో కలిసి ‘చెయ్యను’ ‘చేయలేను’ అని డైరక్ట్ గా చెప్పడం అవమానించడం కాదు. రాంగోపాలవర్మ దృష్టిలో అది అవమానం.. BUT I am really confused about what is right and what is wrong in this world.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్. Bookmark the permalink.