ఆదిపత్యం

ఆదిపత్యం చెలాయించాలని చూసేవాళ్ళను, ఆదిపత్యం చెలాయించే వాళ్ళను చూస్తుంటే చాలా చిరాగ్గా వుంటుంది. నాకీ మధ్య తగిలే వాళ్లందరూ అటువంటి వాళ్ళే తగులుతున్నారు. ఆదిపత్యానికి దూరంగా వుండాలనుకొని, నేను ఎక్కువగా మౌనం పాటిస్తాను. కాని ఈ విషయంలో పరిస్థితులు నాకు అనుకూలంగా వుండటం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.