కె.సి.ఆర్ రియల్ నెం 1 రాజకీయ నాయకుడు

చంద్రబాబు మరియు ఆయన ఫాలోయర్స్ దృష్టిలో రాజకీయం అంటే కుట్రలు కుతంత్రాలు. ఏమి చేసినా తప్పు కాదు. చంద్రబాబు ఫాలోయర్స్ లో నేను కూడా ఒకడిని. రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబులా వుండాలనుకుంటాను. చిరంజీవి చంద్రబాబు దగ్గర నుండి ఎంతో నేర్చుకోవాలి అని కూడా అనుకుంటూ వుంటా.

మొన్నో నిన్నో చంద్రబాబు రాజకీయలపై వైరాగ్యంతో మాట్లాడాడని చదివాను. దానికి కారణం కె.సి.ఆర్ ఏమో అని డౌట్ వచ్చింది.

ఒక చంద్రబాబు ఫాలోయర్ గా కె.సి.ఆర్ ను విమర్శించలేక పోతున్నాను. రాజకీయ లబ్ది కోసం ప్రజల వీక్ నెస్ తో ప్రజలను రెచ్చగొడుతుంటే కోపం వచ్చినా తిట్టుకోలేక పోతున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.