ssrajamouli twitter

రాజమౌళి ట్విటర్ కు ఫాలోయర్ ను. రాంగోపాలవర్మను ఫాలో అయ్యాక ఆయన అంటే ఎంత ఇష్టం కలిగిందో, రాజమౌళి అంటే కూడా అంటే ఇష్టం కలుగుతుంది. వీరి పరిధిలో కొన్ని నిజాలను వీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.

latest example: # @phani0717 “giving life” is a bullshit concept.no one is a god here.we work to our convinience and taste and chance.sry bro if sound harsh

కొన్ని రోజులు క్రితం ఏదో చదివినప్పుడు రాద్దాం అనుకున్నాను. టైం లేక వ్రాయలేదు.

ఆయన ట్విటింగ్ కొన్ని నాకు నచ్చిన, నాకు నిజం అనిపించిన మరికొన్ని సమాధానాలు:
@vijay549 i am a DIRECTOR.mothertongueTELUGU.I am an INDIAN.I refuse 2 b acknowledged under any other category b it caste creed or religion.

ఉత్సాహంగా అందరికీ ఆయన ఇస్తున్న సమాధానాలు చదువుతుంటే ఎంతో ఉత్సాహం కలుగుతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.