క్రిష్ ఒక్కడే మగాడా ?

ఒకసారి తమ్మారెడ్డి భరద్వాజ టాలీవుడ్ లో మగాళ్ళు లేరు అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. అటువంటి చెత్త స్టేట్ మెంట్స్ ఇస్తే కాని, తనని ఎవరూ పట్టించు కోరు అని ఆయనకు తెలుసు.

ఆయన ఇప్పుడు క్రిష్ మగాడు అని కితాబు ఇచ్చారు.

సినిమా నచ్చితే ప్రశంసించు .. తప్పు లేదు. జనాలు మెచ్చిన సినిమాలు తీసిన వాళ్ళను విమర్శిస్తే ఎట్లా ? .. ఈయన దృష్టిలో డబ్బులు దూల తీర్చుకుంటే మగాళ్ళా?

విమర్శలు చేసే వాళ్ళు మీడియాలో కనిపించడానికి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు అని ఆయన అంటున్నాడు. మరి ఈయన చేసే విమర్శలు ఏమిటో ?

రాజమౌళి చెప్పినట్టు no one is a god here.we work to our convinience and taste and chance..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సినిమా, Xclusive. Bookmark the permalink.