వేదం నచ్చడానికి కారణం

నాకు వేదం సినిమా నచ్చింది. అందులో డౌట్ లేదు. మిగతా తెలుగు సినిమాలను కించ పరచడం నచ్చలేదు.

నచ్చడానికి కారణం :
క్లైమాక్స్ అయిపోయాక, 5 స్టొరీస్ ముగింపుగా చూపించిన సీన్స్ విపరీతంగా నచ్చాయి(ముసలాయన ముగింపు సీన్ బాగున్నా execution మాత్రం తేడా వుంది). ఈ సీన్స్ నేను ఎక్సపెట్ చేసిన కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.