What I hate ?

I hate చిరంజీవి, ఎందుకంటే రాజశేఖరరెడ్డిలా సొంతవాళ్ళు అని కనికరం వుండదు. ఎప్పుడు చూసినా ఇంత మంది నా వెనకాల వున్నారు, అంతమంది వున్నారు అని చెప్పుకోవడం. వారి చప్పట్లే నాకు ఉత్సాహం అంటూ, తన ద్వారా ఉత్సాహం కోరుకునే వాళ్ళని పట్టించుకోడు.

I hate రాజశేఖరరెడ్డి, ప్రజల సొమ్మును సొంత డబ్బులా సొంత వాళ్లకు దోచి పెట్టేయడం.

I am really confused here. అభిమానం పేరుతొ చిరంజీవి దగ్గర నుండి ఏదో ఆశిస్తే నా అభిమానానికి అర్ధం ఏమిటి ? .. రాజకీయమంటే దోచుకోవడమే అయినపుడు, సొంత వాళ్లకు దోచి పెట్టడం తప్పు ఏమిటి ?

ఈ కన్‌ఫ్యూజన్ లో రాజకీయంగా చంద్రబాబును hate చెయ్యాలంటే మనసు రావడం లేదు.

నేను తెలుసుకుంది: ఫైనల్ గా రాజకీయలలో ఎవరినీ hate చేయ కూడదు. దమ్మున్న వాడే రాజకీయలలో రాణించగలడు. మార్గం ఏదైనా ఓపిక, మొండితనం ఎంతో అవసరం.

I don’t really hate anyone.

రాజకీయం అంటే జనాలలో నెగిటివ్ ఫీలింగ్ వుండటం, జనాలు చిరంజీవిని రాజకీయ అసమర్డుడు అంటుంటే ఒక చిరంజీవి అభిమానిగా ఎంతో ఆనందంగా వున్నా, చిరంజీవి రాజకీయ అసమర్డత రాజకీయలపై విరక్తి కలిగిస్తుంది. కాని సంచలనాలకు మారు పేరు అయిన చిరంజీవి ఏదో అద్భుతాలను సృష్టిస్తాడనే ఆశ మాత్రం చావడం లేదు. Hoping for change in people and good days for chiranjeevi in Politics.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.