కొత్త ప్రయాణం

దేవుడు నాకు ఇచ్చిన ఎన్నో అవకాశాలను దుర్వినియోగం చేయడం లేదని ఆనందపడ్డాను తప్ప, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదని తెలుసుకోలేకపోయాను. దేవుడు మరో అవకాశం కలిపించాడు. కష్టపడాలి, ఫలితం సాధించాలి.

చాలా వ్రాయవలసింది వుంది. కొత్త ప్రాజెక్ట్ లో ఊపిరి ఆడటం లేదు. ఈ కొత్త ప్రయాణం ఎటువైపు సాగుతుందో చూడాలి. ఒడ్డుకు చేరుస్తుందని ఆశీస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.