మర్యాదరామన్న పబ్లిసిటీ – రైట్ ఎక్సపెటేషన్స్

ఒపినింగ్స్ కోసం సినిమా నిర్మాత హైప్ చేస్తాడు. ఎన్ని అభ్యుదయ భావాలతో సినిమా నిర్మించినా, చివరకు నిర్మాతకు కనిపించేది తాను ఖర్చు పెట్టిన డబ్బు. దానిని రాబట్టుకోవడానికి ఎన్నో తంటాలు పడతాడు.

కాని సినిమా క్రియేటర్ బాద్యత సినిమా తీయడంతో తీరిపోదు. రైట్ ఎక్సపెటేషన్స్ తో ప్రేక్షకులను థియేటర్స్ వచ్చేలా చెయ్యాలి. రైట్ ఎక్సపెటేషన్స్ చాలా ఇంపార్టెంట్.

మర్యాదరామన్న క్రియేటర్ రాజమౌళి సినిమా స్టోరి చెప్పేయడం ద్వారా , రైట్ ఎక్సపెటేషన్స్ తో ప్రేక్షకులను థియేటర్స్ వచ్చేలా చేస్తున్నాడని అనిపిస్తుంది.

మగధీర స్టొరిని షూటింగ్ మొదలైన రోజే చెప్పేసాడు. RISK is LESS(Talk wise)

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల పబ్లిసిటీ దీనికి పూర్తి విరుద్దంగా వుంటుంది. RISK is MORE(Talk wise)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.