పవర్ ఆఫ్ రాజమౌళి

ఎదిగిన కొద్ది ఒదిగుండాలి అంటారు. అది నాకు దర్శకుడు రాజమౌళిలో బాగా కనిపిస్తుంది.

మర్యాదరామన్న సినిమా అరుంధతి సినిమా రేంజ్ లో సంచలనాలు సృష్టింస్తుందనిపిస్తుంది. సినిమా పబ్లిసిటీ అంటే నాకు అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. అల్లు అర్జున్ నిర్మాతకు అందించే సహకారం చూస్తుంటే నిర్మాతల హిరో అనిపిస్తాడు. మర్యాదరామన్న పబ్లిసిటీ చూస్తుంటే , దాని కోసం రాజమౌళి చేస్తున్న హడావుడి చాలా బాగుంది.

నాలుగు కోట్లసునీల్ సినిమాను, ముఫై కోట్లకు తీసుకొని వెళ్ళిన రాజమౌళి అభినందనీయుడు. మీరు చదివింది నిజమే. సినిమా ఎలా వున్నా మర్యాదరామన్న రేంజ్ ఇరవై కోట్లు. హిట్ అయితే ముఫై కోట్లు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.