కలలకు బ్రేక్

నా కలలకు బ్రేక్ ఇద్దామనుకున్నాను. కారణం 1) life 2) need 3) want లలో need is more important.

నా కలలు ప్రయత్నాలన్నీ want కోసమే చేసాను. ఈ ప్రయత్నంలో want సాధించలేదు. need మాత్రం ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయింది. అంటే నా need = ఒక సామాన్యుడి want.

ఇప్పుడు నేను చేయవలసిన పని నా కలలకు బ్రేక్ వేసి నా need ను తగ్గించుకొవాలి.

నా కలల బ్రేక్ తో పాటు బ్లాగుకు కూడా ఇద్దామనుకున్నాను కాని, బ్రేక్ ఇవ్వవలసింది నా బ్లాగుకు కాదు, నేను వేరే వాళ్ళ అభిప్రాయాలు తప్పు అనుకోవడం ఆపాలి. అది అలెడ్రి చేస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.