ఆడియో ఎలా వుంది ?
తెలుగులో అన్నీ అల్భంస్ రోటీన్ గా వుంటున్నాయి. వాటికి భిన్నంగా వుంది. మన మైండ్ ట్యూన్ అవ్వడానికి టైం పడుతాది. పెద్ద హిట్ అయ్యే ఆడియోనే. నెల తర్వాతే సినిమా వుంటే ఎక్కువ పాపులర్ అవ్వడానికి చాన్స్ వుంది.
is it worth waiting ?
కచ్చితంగా worth waiting. పవన్ మార్క్ ఎక్కడా కనిపించదు. ఇది పూర్తిగా ARR మార్క్.
పవన్ మార్క్ అంటే
బంగారం మినహా తమ్ముడు నుంచి జల్సా వరకు అన్నీ పవన్ మార్క్ అల్భంస్.
పవన్ వేలు పెట్టినవా ?
బంగారం, జల్సా మినహా పవన్ దగ్గరుండి చేయించుకున్నవే. జల్సా లో ఇనవాల్వ్ కాకపోయినా త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ పవన్ మార్క్ కు ట్యూన్ అయ్యి చేసారు.
బంగారం పవన్ మార్క్ ఎందుకు కాదు ?
దర్శకుడు ఆ సినిమా పూర్తిగా మాస్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా.పవన్ స్టాండర్డ్స్ మిస్ అయ్యింది.
పులి కూడా బంగారం బాటలో వుందనా ?
YES. పులి కూడా పవన్ స్టాండర్డ్స్ మిస్ అయ్యింది. కానీ పవన్ అంగీకారంతోనే జరిగింది కాబట్టి మంచి రిజల్ట్స్ ఎక్సపెట్ చేయవచ్చు.