శభాష్ జగన్

రాజకీయలలో విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటిని తిప్పికొట్టాలి. ఇక్కడా ఎవడూ పతివ్రతలు కాదు. ప్రజలు never cares. ధైర్యంగా నిలబడే వాడికి ప్రజల ఆదరణ ఎప్పూడూ వుంటుంది.

ఎక్కడో డిల్లీలో వుండి మనల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎవరు ?

ఈ తిరుగుబాటులో జగన్ విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Chiranjeevi Should Support Jagan. Not CONGRESS. చిరంజీవి చెత్త కాంగ్రెస్ తో చేతులు కలపడం అంత దిక్కుమాలిన చేతకానితనం మరొకటి వుండదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు. Bookmark the permalink.