కాంగ్రెస్ : చిరంజీవి : చంద్రబాబు : జగన్

జగన్ అంతం కోసం నేను శభాష్ జగన్ అనలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంతం కోసం ఎదురు చూస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంతరించిపోవాలన్న నా ఆశ నీరయ్యింది ..

చెత్త కాంగ్రెస్ తో చిరంజీవి కలిసి తిరగడం బాదగా వుంది.

చిరంజీవి vs చంద్రబాబు vs జగన్ చూడాలన్న ఆశకు అవకాశం లేకుండా పోయింది.

జగన్ పై వ్యతిరేక ఓట్లు మావే. చిరంజీవి పై వ్యతిరేక ఓట్లు మావే. దీనికి తోడు మా బలం మాకుంది అంటున్న చంద్రబాబుదే పై చేయిలా కనిపిస్తుంది.

వ్యాపారాలలో మోసం, రాజకీయలలో దోచుకోవడం తప్పు కాదు. రాజకీయలలో గెలుపు కన్నా ధైర్యం ముఖ్యం. ప్రాంతం పేరుతొ కె.సి.ఆర్ సృష్టించిన రాజకీయ అలజడిని ఎదుర్కోవడానికి సీమాంధ్ర నాయకులు పడుతున్న కష్టాలు are so funny.

రాజకీయం అంటే మతం, కులం, డబ్బు మాత్రమే కాదు, ప్రాంతం కూడా అని చాటి చెప్పిన కె.సి.ఆర్ అభినందనీయుడు.

కొమరం పులి లో పవన్ కళ్యాన్ చెప్పాలనుకున్న మెసేజ్ : (it is my guess)
లోకం మారాలనుకునే ముందు నువ్వు మారు. లేదా నోర్ముసుకొని చూస్తూ వుండు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.