కొమరం పులి స్టోరీ

నేను ఎవరితో నైనా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పినప్పుడు, అవతలి వ్యక్తి ఫీలింగ్స్ అర్దం చేసుకోగలను.. మాటలే కాని చేతలు లేని వ్యక్తికి అభిమానులా ? …. “ఆడే పెద్ద బాద్యతలు తెలియని అస్థిరిత మనసత్వం కలిగిన ఆవేశపరుడికి అభిమాని అంటే, వీడు కూడా అదే తరహా అన్న మాట.” అని నాకు వారి కళ్ళలోంచి వినిపిస్తుంది

నేను వారిని ఖండించను. వారితో వాదించను. ఈ టాపిక్ పై వ్రాయడం మొదలు పెడితే కీ బోర్డ్ ఆగదు. SO .. అలా అనుకునే వాళ్ళని అలానే అనుకోనిద్దాం. click here .. MUST READ

నేను ఒక సినిమా కథకు కావలసిన పాయింట్స్ వ్రాసుకుంటున్నపుడు మొదటి పాయింట్ ఇదే. “ఎవరి బాద్యతలు వాళ్ళు తెలుసుకొని, ఆ బాద్యతలు మొదట నిర్వ ర్తించాలి.” కొమరం పులి స్టోరీ మెయిన్ పాయింట్ అదే అనిపిస్తుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.