ARR

ARR అంటే నాకు ప్రత్యేకంగా ఇష్టం ఏమీ లేదు. అయిష్టం కూడా ఏమీ లేదు.

కొమరం పులి పూర్తిగా ARR అల్భం.

ARR చాలా అల్భంస్ incomplete గా అనిపిస్తాయి. కొమరం పులి కూడా అలానే అనిపించింది. అసలు ఉహకందవు. కొమరం పులి ఒక్క పాట కూడా ఇలా వుంటుందనో , ఇలా వుంటే బాగుంటుందనో ఊహించుకోలేక పోతున్నాను.

నాకు తెలిసి శంకర్ ఒక్కడే ARR మ్యూజిక్ కు కచ్చితమైన రూపం కలిపించగలడు. ఎస్.జె. సూర్య ఏమి చేసాడో చూడాలి.

కొమరం పులి పాటలు కంటీన్యూస్ లూప్ లో పెట్టి వింటున్నాను. worth waiting అయినా ఈ ఆడియో సక్సస్ మూవీ సక్సస్ మీదే ఆదారపడి వుందనిపించింది unlike other pawan kalyan movies.

కొమరం పులి ఆడియో హిట్:
ఎవరినైనా అడగండి .. మూడు పాటలు బాగున్నాయి అంటున్నారు. ఆ మూడు పాటలు ఏమిటి అంటే ఒక్కరోక్కరు ఒక మూడు పాటలు చెపుతున్నారు. they all different from each other.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.