శభాష్ కె.సి.ఆర్

జగన్ ఓదార్పు యాత్రలు – తండ్రి సంపాదించిన ఆస్తులను కాపాడుకోకుండా ఈ యాత్రలు అవసరమా ?
చంద్రబాబు బాబ్లీ ధర్నా – ఇంకా ఎవరిని లొంగదీసుకోవాలి ?
చిరంజీవి తిరుపతి పాదయాత్ర – సినిమాలలో సాధించింది సరిపోలేదా ?

అన్నీ రాజకీయమే. తెలంగాణ ఇష్యూ నుంచి ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపు కోవడానికి వీరు చేస్తున్న డ్రామాలు కనుల విందుగా వున్నాయి. శాంతియుతంగా జరుగుతున్న ఈ యాత్రలు అసలైన ప్రజాస్వామ్యానికి అర్దం పడుతున్నాయి.

ఈ రాజకీయ అలజడికి మూల కారకుడు కె.సి.ఆర్ అని నా అభిప్రాయం !

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.