puli exclusive info

ఒక జరిగిన కథకు రాంగొపాలర్మ ఉహాలు జోడించి రక్తచరిత్ర కథను తయారు చేసాడో, ఈ ఇన్ఫో కూడా అంతే. ఈ ఇన్ఫో కరెక్టో కాదో అని ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యండి.

1) మర్యాదరామన్న సినిమాతో పాటు, ఒక ఎక్సక్లూజివ్ కొమరం పులి ట్రైలర్ ప్రదర్శిస్తారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అనే పాటకు సంబంధించిన ట్రైలర్ అది.
2) దోచేయ్ .. దోచేయ్ అనే సాంగ్ లో పవన్ కళ్యాణ్ వుండడు.
3) మారాలంటే .. నమ్మకమీయరా స్వామీ అనే పాటలు కూడా బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్సే.

సో సినిమాలో మూడు సాంగ్స్ క్రిందే లెక్క.

డైరక్షన్ , ఫోటొగ్రఫీ మరియు మ్యూజిక్ ఆర్ ఎట్ హై స్టాండర్డ్. పవన్ కళ్యాణ్ వెరీ మచ్ impressed. pawan kalyan happy about the outcome of the movie.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in నిజంకాకపోవచ్చు, సినిమా, Xclusive. Bookmark the permalink.