కొమరం పులి – My EXPECTATIONS

బంగారం సినిమా చూస్తున్నప్పుడు జానీ సినిమా కంటే ఎక్కువ నరకం అనుభవించాను. కానీ బంగారం సినిమాను మాస్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అప్పుడు అనుకున్నాను, మాస్ సినిమా క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తే సూపర్ హిట్ గ్యారంటీ అని.

జల్సా బాగానే ఎంజాయ్ చేసాను కాని, complete satisfaction లేదు .. దానికి కారణం నక్సలైట్ ఎపిసోడ్ పవర్ ఫుల్ గా కాకుండా ఎంటరటైన్ మెంట్ వే లో వుండటం. ప్లస్ పవన్ మేనరిజంస్ రోటీన్ అనిపించడం. దీనికి తోడు హిరో విలన్ల మధ్య సన్నివేశాలు కన్విన్సింగ్ అనిపించలేదు. నాకు నచ్చినా నచ్చక పోయినా సినిమా కమర్షియల్ హిట్.

ఆడియో విన్నాక, ట్రైలర్స్ చూసాకా .. ఆడియో లో పవన్ స్పీచ్ ఆదారంగా My EXPECTATIONS !

  • కలక్షన్స్ పరంగా కాని, నాకు నచ్చే విధంగా కాని కొమరం పులి మినిమం జల్సా రేంజ్.
  • సినిమా మాస్, ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని తీయడం పెద్ద ప్లస్ అవుతుందనుకుంటున్నాను.
  • ట్రైలర్స్ లో పవన్ డైలాగ్స్ విని ఒకింత డౌట్ వచ్చినా మాస్ కోసం అని సరిపెట్టుకుంటున్నాను.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.