డాన్ శీను సినిమా గురుంచి ..

సినిమా ఎలా వుంది ?
Not bad or Not good అనే విధంగా వుంది. మాస్ ఎంటర్ టైన్ మెంటే లక్ష్యంగా తీసిన సినిమా.

చూడవచ్చా ?
1) రొటీన్ గా వుంది . 2) దీనిలో అసలు లాజిక్ లేదు. అని అనుకోకుండా చూడగల్గితే చూడవచ్చు . మాస్ కు కచ్చితంగా నచ్చే సినిమా.

రవితేజ ఎలా చేసాడు ?
కథలో పట్టు లేదు. అయినా కాని సినిమా సాఫీగా ఎంటరటైన్ మెంట్ వే లో నడిచిపోతుంది. ఎంటరటైన్ మెంట్ కోసం అల్లిన కథ అని సరిపెట్టుకుంటే బాగానే ఎంజాయ్ చేయవచ్చు. కిక్ అంత లేక పోయినా ఆంజనేయులు కంటే బెటర్ సినిమా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.