ప్రజా జీవితం

“నా జీవితం ప్రజలకే అంకితం అంటే రాజకీయం” అనే భ్రమ లోంచి చిరంజీవి ఎప్పుడు బయటకు వస్తాడో !

దోచుకోవడం తప్పు కాదు !
వెన్నుపోటు పొడవడం తప్పు కాదు !
మతం, కులం, ప్రాంతం పేరుతో విద్వేషాలు పెంచడం తప్పు కాదు !

ఇదే ప్రజాతీర్పు .. ఇది ప్రజా ఆమోదం అని ఎప్పుడు తెలుసుకుంటాడో !

చిరంజీవి తెలుసు కోవలిసింది చాలా వుంది !

I am glad he is into politics ! రాజకీయం అంటే ఏమిటో సామాన్యులకు కూడా తెలుస్తుంది.

తప్పు చిన్నదైన పెద్దదైనా, తప్పు తప్పే. అవమానాలు , అభాండాలు తప్పవు. ఎవరేమనుకున్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎంచుకున్న మార్గాన్ని విడువకుండా సమాధానం చెప్పగలగాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు. Bookmark the permalink.