వ్రాయడానికి ఏమీ లేవు !

వ్రాయడానికి ఏమీ లేవు, కారణం నా కలలకు పెద్ద బ్రేక్ పడింది. ఒకరి ఆలోచనలు, ఒకరి శక్తి సామార్ద్యాలు ద్వారా నేను లబ్ది పొందాలనుకునే నా కలలకు పెద్ద బ్రేక్ పడింది. తప్పు నాదే. కలలకు హద్దులు వుండనవసరం లేదు అనుకునేవాడిని. కలను నిజం చేసుకోవాలంటే మాత్రం వుండవలసిందే అని తెలిసింది. ప్రస్తుతం కలలు కనడం మానేసాను. ఒక నిజాన్ని ఆకళింపు చేసుకుంటున్నాను. అది నిజం కాబట్టి, అర్ధం చేసుకోవడానికి ఒప్పు కోవడానికి టైం పడుతుంది. TAKES LITTLE MORE TIME.

ఒకరి సలహాలు తీసుకోవడం నాకు ఇష్టం వుండదు. నిన్నో ఏదో సినిమా చూస్తుంటే నాకు విరుద్దమైన ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. అది ఏమిటంటే:

Talking to yourself only gets the answer you are looking for.

అది విన్నప్పుడు
1) కామెంట్స్ ENABLE చేసి మనకు ఫేవర్ గా వున్నవి మాత్రమే PUBLISH చేయడం ఇష్టం లేదు.
2) ఫ్రీగా వదిలేసి నా వ్యక్తిగత ఇష్టాలపై సెటైర్స్ వేయించుకునే ఓపిక అంతకన్నా లేక
కామెంట్స్ DISABLE చేసినందుకు ఫీల్ అయ్యాను.

I am still బావిలో కప్ప మాదిరి వుండటానికి ఇష్టపడతాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.