నాకు ఇష్టమైన ఆట పేకాట

చాలా రోజుల తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసాను. నాకు ఇష్టమైన ఆట పేకాట ఆడే అవకాశంతో పాటు మెంబర్స్ అందరూ ఇంటరెస్ట్ గా ఆడటంతో మంచి మజానే వచ్చింది. పేకాట నేను ఫన్ కోసమే ఆడతాను. ఆ ఫన్ అందరూ ఇంటరెస్ట్ గా, సీరియస్ గా ఆడితేనే వస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.