Having Fun

ఆఫీస్ లో ఒకతను స్టోర్ రూంలోనుంచి పాత Dell కంప్యూటర్ ఒకటి ఇచ్చాడు. పోటుగాడిలా ubuntu install చేసేస్తాను అని ప్రగల్భాలు పలికి తీసుకున్నాను.

సెపరేట్ గా సిడి డ్రైవ్ వుంది, కాని ఎలా యూజ్ చెయ్యాలో తెలియదు. ఫ్లాఫీ డ్రైవ్ ప్లేస్ లో ఇది పెట్టాలని చాలా లేటుగా వెలిగింది.

ubuntu install కాలేదు. windows 98 కాలేదు. After increasing the RAM from 128 MB to 256 MB, Finally I am able to install ubuntu 10.04

haha…… Doing nothing is not fun .. Doing things which are unwanted is FUN .. I am having lot of fun for last five days with old laptop 🙂 ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.