no reply is the best reply

వాదనలలో పది సవంత్సరాల క్రితం నా సొంత డైలాగ్ “no reply is the best reply”. నాకు న్యూస్ కు మెయిన్ సోర్స్ వెబ్. ఈ మధ్య కాలంలో కొమరం పులి న్యూస్లు చదివి చదివి నా డైలాగ్ బాగా గుర్తు వస్తుంది. వెబ్ సైట్స్ లో ఎవరికీ ఇష్టం వచ్చినట్లుగా వారు రాసేసుకొని న్యూస్ కు విలువ లేకుండా చేసేసారు. “no reply is the best reply” అని పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడం బాగుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.