శ్రీహరి – too much is too bad !

బృందావనం ఆడియో ఫంక్షన్ లో ఈరోజు శ్రీహరి, మోహన్ బాబు తమ్ముడిలా అనిపించాడు. వివిధ వ్యక్తులతో వ్యక్తిగతంగా ఎంత చనువైన వుండవచ్చు . ఒక సభలో కెమెరా ఫోకస్ అయినప్పుడు సభ్యతగా , హుందాగా ప్రవర్తించాలి. హాస్యం స్రుతి మించకూడదు. వేణుమాదవ్ తో కలిసి శ్రీ హరి చేసిన కెమెడీ చాలా అసహ్యంగా వుంది. జూనియర్ ‘నా అయ్యా’, ‘నాన్న’ అనే వర్డ్స్ వ్యక్తిగతంగా వుంచుకుంటే బాగుండేది.

మగధీర ఆడియో ఫంక్షన్ లో ఆయన స్పీచ్ ఆ సినిమాకు ఎంతో హైప్ ఇచ్చింది. అదే రీపీట్ అవుతుంది అనుకునే వాళ్లకు పెద్ద నిరాశ.

but he raised good point: “నందమూరి అభిమానులు అనుకుంటూ గీతలు గేసేసుకోవడం తప్పు. ఒక సినిమాను అందరూ చూడాలి.’ అని

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.