nice of బోయపాటి

భద్ర , తులసి సినిమాలలో నాకు బోయపాటి గొప్పతనం కనిపించలేదు. భద్ర సినిమా దిల్ రాజు ఖాతాలో వేసేశాను. తులసి సినిమా లక్ష్మి సినిమాను ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. ఆ సినిమా వినాయక్ ఖాతాలో వేసేశాను.

సింహా సినిమా చూసాకా ఇతనిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సింహా సినిమాలో వయలెన్స్ పక్కన పెడితే, ఎమోషన్ కంట్రోల్ చేసిన విధానం .. ఎక్కడా డ్రాప్ అవ్వదు.

ఎన్.టి.ఆర్ డేట్స్ చేతుల్లో వున్నాయి అని కాకుండా, పక్కా ప్లానింగ్ తో మరో హిట్ సినిమా ఇస్తాడని ఆశీస్తున్నాను.

బృందావనం ఆడియో ఫంక్షన్ లో ఆయన స్పీచ్ తో బాగా నచ్చాడు.
1) ఒకరి రికార్డ్ లు ఇంకొకరు కొట్టాలి. సినిమా పరిశ్రమ బాగుండాలి. 2) simple speech

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.