ఇప్పుడైనా హైప్ తగ్గుతుందా ?

సినిమా విజయం సాధించాలి అంటే మొదట మనసు పెట్టి, ఆ తర్వాత తపనతో చెయ్యాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా దాకా అలానే చేసాడు.(అందుకే జానీ సినిమా( honest attempt గా) కూడా కొందరికి నచ్చింది.)

అప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకున్న పునాదే ఈ రోజు ఈ హైప్ కు కారణం.

ఒకదాని మించి ఒక డిజస్టర్ మూవీస్ ఇస్తున్నా, ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ సినిమాలపై హైప్ తగ్గుతుందా?

my exclusive puli review coming soon .. 🙂

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.