కొమరం పులి సినిమా వలన లాభ నష్టాలు

1) నిర్మాతకు డబ్బులు ఎక్కువై పవన్ కళ్యాన్ తో సినిమా తియ్యాలి తప్ప, లాభాలు కోసం తియ్య కూడదు అని నిర్మాతలకు అర్ధం అయ్యి వుంటుంది.

2) పవన్ కళ్యాన్ సినిమాలకు హైప్ తగ్గదు. నిజాలు మాట్లాడే ధైర్యం లేకే పవన్ కళ్యాణ్ మౌనంగా వుంటాడు. అని నాకు అర్ధం అయ్యింది.

3) బాలకృష్ణ సినిమా వస్తే పైశాచిక ఆనందం పొందేవాళ్ళని ఎక్కువ చూస్తూ వుంటాం. ఆ ఆనందాన్ని క్రియేట్ చేసేవాళ్ళు సరదా అని చెప్పినా, నాలాంటి అభిమానులు పైశాచిక ఆనందం అనే అంటారు. బాలకృష్ణపై కుళ్ళు జోక్స్ క్రియేట్ చేసేది మెగా అభిమానులే అని దురభిప్రాయం వుంది. కొమరం పులి సినిమాపై వస్తున్న జోక్స్ చూసి, క్రియేట్ చేసిన వాళ్ళు మెగా అభిమానులు కాదు అని బాలకృష్ణ అభిమానులకు అర్ధం అయ్యి వుంటుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.