a2z.pawanfans.com

http://www.jaichiranjeeva.com సైటును ఇరగదిసేద్దాం అనుకున్నాను. COULDn’T DO IT.

a2z.pawanfans.com సైటును ఇరగదిసేద్దాం అనుకుంటున్నాను.

ఫ్యాన్స్ సైట్ మెయింటెన్ చేయడం చాలా కష్టం. మామూలు గానే అప్ డేట్స్ వుండవు.సినిమా ఫ్లాప్ వస్తే జీవితం మీద విరక్తితో ఎక్కడ లేని నిరుత్సాహం వస్తుంది. pawanfans.com లో అప్ డేట్స్ లేవు ఏమిటి అని అడిగితే, నాకొచ్చిన సమాధానం “ఏమి చేయమంటారు ?”

డైలీ అప్ డేట్స్ కోసం ఎప్పుడో స్టార్ట్ చెయ్యాలనుకున్న a2z.pawanfans.com ను లైనులో పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎట్రాక్షన్ కోసం గాసిప్స్ సెక్షన్ ను హైలట్ చెయ్యాలని నా ప్లాన్. January 2011 కల్లా రెడీ చెయ్యాలి.

Please suggest here:
http://www.pawanfans.com/cgi-bin/discus/discus.cgi

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.