My Expectations on UPCOMING movies

రోబో: My Expectations are very High. గ్రాఫిక్ విన్యాసాలు అతిగా అనిపించినా, వాటికి కావలిసిన బేస్ కథలో వుంటుందని ఆశీస్తున్నాను.

బృందావనం: సినిమా హిట్ అయితే దర్శకుడు, మ్యూజిక్ దర్శకుడు ఇద్దరూ జూనియర్ కు జీవితాంతం ఋణపడేలా చేస్తుంది. దర్శకుడిలో స్టైలిష్ టేకింగ్ వుంది. దానికి జూనియర్ ఎంత వరకు ఆప్ట్ అవుతాడు అనేదే పెద్ద ప్రశ్న. సినిమా ఫ్లాప్ అవ్వకుంటే చాలు. I mean కొందరికి నచ్చినా దర్శకుడు విజయం సాధించినట్లే.

మహేష్ ఖలేజ: కొమరం పులి సినిమాతో నిండా మునిగి పోయిన నిర్మాతకు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, నిర్మాతకు కష్టాలే. అతడు మ్యాజిక్ ను రిపీట్ చేయడం కష్టం అనిపిస్తుంది. కొమరం పులి కంటే బెటర్ వుంటుందేమో. అంతే. (సంక్రాంతి దాక ఈ సినిమా రిలీజ్ కాదని నా నమ్మకం)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.