బృందావనం ఆడియో గురుంచి

పూర్తిగా కొత్తదనం వున్న అల్భం. పిక్చరైజేషన్ ఇలా వుంటుందని ఉహకందని సాంగ్స్. సాంగ్స్ లో ఎక్కడా ఎన్.టి.ఆర్ మార్క్ వినిపించదు. అదే flowలో పిక్చరైజేషన్ లో కూడా అదే కొత్తదనం చూపిస్తే సినిమా కొందరికి నచ్చే అవకాశం వుంది. మాస్ సాంగ్స్ ఆకట్టుకునేలా లేకపోవడం బ్యాడ్. మున్నా సాంగ్స్ తో పోలిస్తే ఈ సాంగ్స్ తక్కువే. ఎన్.టి.ఆర్ తన డాన్స్ తో రేంజ్ పెంచుతాడు ఏమి సినిమా వచ్చేదాకా వేచిచూడాలి. పాటలు సినిమాపై హైప్ పెంచే స్థాయిలో లేవు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.