STARTED Expectations

http://www.pawanfans.com/discus/messages/1/63.html?1285281016

Expectations కు కారణం ఈ స్టిల్స్ మాత్రమే కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ-మాటలు అందించడంతో ఈ సినిమాపై ఒక లెవెల్ వచ్చేసాయి. జయంత్-మణిశర్మ కాంబినేషన్ అంటే ఇంక చెప్పుకోక్కర్లేదు.

లవ్ ఆజ్ కల్ మార్పులు లేకుండా తీస్తే అడ్డంగా దొబ్బడం ఖాయం. కాని , త్రివిక్రమ్ శ్రీనివాస్ మనకు కావలసిన మార్పులు చేసి వుంటాడని నమ్మకం.

only bad thing ఏమిటంటే పవన్ కళ్యాన్ పెద్దగా పట్టించుకోక పోవడం. HE IS LIMITING TO JUST ACTING.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.