ఖలేజా ఆడియో గురుంచి ..

ఆడియో మార్కెట్ లో రిలీజ్ అవ్వకుండా నెట్ లో వచ్చేయడం దురదృష్టకరం. మెగా సినిమాలే అనుకున్నాను. మహేష్ బాబు కూడా తోడయ్యాడు. ఫ్యాన్స్ అత్యుత్సాహమే కారణం అనుకుంటున్నాను. OUT OF CONTROL n NONE CAN DO NOTHING.

పాటలు ఎలా వున్నాయి ?
అల్భంలో ఒక పాట సూపర్ డూపర్ గా వుండి, మిగతా వాటిలో ఒకటి కూడా చెండాలంగా లేకపోతే చాలు. అల్భం హిట్ అని నేను అనుకుంటాను. ఈ అల్భం అలానే అనిపించింది. “సదా శివా సన్యాసీ” ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.

ఆ ఒక్క పాట తప్ప, మిగతా పాటలు వినడం లేదా ?
అన్ని పాటలు లూప్ లో అలా మ్రోగుతూనే వుంటాయి. ఈ పాట వచ్చినప్పుడు స్పెషల్ అటేక్షన్ తో వింటాను అన్నమాట.

మిగతా పాటల్లో ఇంకా ఏమి నచ్చాయి ?
Taxi Taxi మిగతా వాటికంటే ముందే వినడం వలన. బాగానే వుందనిపించింది. “పిలిచే” సాంగ్ ట్రైలర్స్ లో విజ్వ్యల్స్ చూడటం వలన, ఈ పాట బాగానే వున్నట్టు అనిపించింది. .Bhoom Shakana కూడా బాగానే వున్నట్టు అనిపించింది.

what is missing ?
ఇంకో ఇన్ స్టంట్ హిట్ సాంగ్ వుండి వుంటే సూపర్ హిట్ అల్భం అనిపించుకునేది.

This Poster is too good

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.